Вход на сайт

Просмотр новости

Найдите то, что Вас интересует

మరోసారి సంక్రాంతి బరిలోకి ప్రశాంత్ వర్మ సినిమా!?

Дата публикации: 15-08-2026 15:14:11

మన టాలీవుడ్ దగ్గర బిగ్గెస్ట్ బాక్సాఫీస్ క్లాష్ సీజన్ ఏదన్నా ఉంది అంటే అది సంక్రాంతి అనే చెప్పాలి. సంక్రాంతి బరిలో వచ్చే అనేక సినిమాలు అప్పటి పరిస్థితులని మంచి హీటెక్కిస్తాయి. అలానే గడిచిన కొన్నేళ్లలో సంక్రాంతి సినిమాలు, క్లాష్ లు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా నిలిచాయి. అయితే ఇలాంటి టాపిక్ లో డెఫినెట్ గా యంగ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ కోసం కూడా చర్చ వస్తుంది. తన ‘హను మాన్’ సినిమా 2024 […]
The post మరోసారి సంక్రాంతి బరిలోకి ప్రశాంత్ వర్మ సినిమా!? first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

Основное содержимое страницы с новостью.

Published on Aug 15, 2026 8:44 PM IST

మన టాలీవుడ్ దగ్గర బిగ్గెస్ట్ బాక్సాఫీస్ క్లాష్ సీజన్ ఏదన్నా ఉంది అంటే అది సంక్రాంతి అనే చెప్పాలి. సంక్రాంతి బరిలో వచ్చే అనేక సినిమాలు అప్పటి పరిస్థితులని మంచి హీటెక్కిస్తాయి. అలానే గడిచిన కొన్నేళ్లలో సంక్రాంతి సినిమాలు, క్లాష్ లు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా నిలిచాయి.

అయితే ఇలాంటి టాపిక్ లో డెఫినెట్ గా యంగ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ కోసం కూడా చర్చ వస్తుంది. తన ‘హను మాన్’ సినిమా 2024 సంక్రాంతికి వచ్చి సంచలనం సెట్ చేసింది. ఇక అక్కడ నుంచి మళ్ళీ 2027 సంక్రాంతికి తాను కన్నేసినట్టు తెలుస్తుంది.

తాను క్రియేట్ చేసిన లేడీ సూపర్ హీరో చిత్రం ‘మహాకాళీ’ వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ లో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా క్రియేట్ చేసిన కథకి కొల్లూరు పూజా అపర్ణ దర్శకత్వం వహిస్తున్నారు. సో ఈసారి సంక్రాంతికి ప్రశాంత్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.

Схожие новости

#Наименование новостиТональностьИнформативностьДата публикации
1సంక్రాంతి బరిలో సంబరాల ఏటి గట్టు.. రిలీజ్ డేట్ ఫిక్స్..!06.8515-08-2026
2‘ఆస్మాన్’తో మేఘాంశ్ సక్సెస్ అందుకోవాలి – శాంతి శ్రీహరి07.1415-08-2026
3సూర్యతో ఎప్పటికైనా సినిమా చేస్తా – త్రివిక్రమ్07.515-08-2026
4సూర్య సినిమా సెన్సేషన్.. అప్పుడే 10 లక్షల టికెట్ల సేల్!09.2615-08-2026
551 ఇయర్స్ ఆఫ్ తలైవా.. ‘ధర్మన్’ సెట్స్ లో గ్రాండ్ సెలెబ్రేషన్స్..!08.3815-08-2026
6కామ్రేడ్ కళ్యాణ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. వచ్చేది అప్పడే..!07.415-08-2026
73 నెలల్లో 2 బ్లాక్ బస్టర్స్.. సూర్య సత్తా ఇది..!09.0415-08-2026
8రక్తచరిత్ర రాయనున్న ‘ఫౌజీ’..కొత్త పోస్టర్ తో ప్రభాస్ అరాచకం..!07.415-08-2026
9‘టాక్సిక్’ లో వల్గారిటీ.. యశ్ ఇచ్చాడు క్లారిటీ..!07.1415-08-2026
10స్వాతంత్ర దినోత్సవం నాడు అల్లు అర్జున్ మిస్టేక్ పోస్ట్.. వెంటనే డిలీట్!05.2215-08-2026

Классификация: . Схожих патентов: 0. Схожих новостей: 10. Тональность: 0. Информативность: 6.71. Источник: www.123telugu.com.