Вход на сайт

Просмотр новости

Найдите то, что Вас интересует

కామ్రేడ్ కళ్యాణ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. వచ్చేది అప్పడే..!

Дата публикации: 15-08-2026 10:30:11

వరస హిట్లతో దూసుకుపోతున్న శ్రీవిష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’ అక్టోబర్ 9న విడుదల కానుంది. జానకీరామ్ మారెళ్ల దర్శకత్వంలో వెంకట కృష్ణ కార్తి, సీత కర్నాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కోనా వెంకట్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ​తాజాగా విడుదల చేసిన పవర్ ఫుల్ పోస్టర్‌లో శ్రీవిష్ణు మెడలో ఎర్ర కండువా, భుజాన తుపాకీతో విప్లవాత్మకమైన మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా త్వరలోనే భారీ ప్రమోషన్లతో ప్రేక్షకుల ముందుకు […]
The post కామ్రేడ్ కళ్యాణ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. వచ్చేది అప్పడే..! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

Основное содержимое страницы с новостью.

Published on Aug 15, 2026 4:00 PM IST

వరస హిట్లతో దూసుకుపోతున్న శ్రీవిష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’ అక్టోబర్ 9న విడుదల కానుంది. జానకీరామ్ మారెళ్ల దర్శకత్వంలో వెంకట కృష్ణ కార్తి, సీత కర్నాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కోనా వెంకట్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.

​తాజాగా విడుదల చేసిన పవర్ ఫుల్ పోస్టర్‌లో శ్రీవిష్ణు మెడలో ఎర్ర కండువా, భుజాన తుపాకీతో విప్లవాత్మకమైన మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా త్వరలోనే భారీ ప్రమోషన్లతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Схожие новости

#Наименование новостиТональностьИнформативностьДата публикации
1సంక్రాంతి బరిలో సంబరాల ఏటి గట్టు.. రిలీజ్ డేట్ ఫిక్స్..!06.8515-08-2026
2‘కొరియన్ కనకరాజు’ టీజర్ అప్డేట్ ఇచ్చిన థమన్!0512-07-2026
3రక్తచరిత్ర రాయనున్న ‘ఫౌజీ’..కొత్త పోస్టర్ తో ప్రభాస్ అరాచకం..!07.415-08-2026
4మరోసారి సంక్రాంతి బరిలోకి ప్రశాంత్ వర్మ సినిమా!?06.7115-08-2026
5‘ఆస్మాన్’తో మేఘాంశ్ సక్సెస్ అందుకోవాలి – శాంతి శ్రీహరి07.1415-08-2026
651 ఇయర్స్ ఆఫ్ తలైవా.. ‘ధర్మన్’ సెట్స్ లో గ్రాండ్ సెలెబ్రేషన్స్..!08.3815-08-2026
7సూర్యతో ఎప్పటికైనా సినిమా చేస్తా – త్రివిక్రమ్07.515-08-2026
8‘గాడ్ ఆఫ్ వార్’లో వాటి పై త్రివిక్రమ్ ఫోకస్ !0513-07-2026
9ట్రైలర్ టాక్: బ్యూటిఫుల్ లవ్ స్టోరీ.. సాలిడ్ యాక్షన్, ఎమోషన్స్ తో ప్రామిసింగ్ గా ‘శ్రీనివాస మంగాపురం’5612-07-2026

Классификация: . Схожих патентов: 0. Схожих новостей: 9. Тональность: 0. Информативность: 7.4. Источник: www.123telugu.com.