Вход на сайт

Просмотр новости

Найдите то, что Вас интересует

సూర్యతో ఎప్పటికైనా సినిమా చేస్తా – త్రివిక్రమ్

Дата публикации: 15-08-2026 18:03:31

సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ‘సంజయ్ విశ్వనాథ్’గా సూర్య కనబరిచిన నటనపై ప్రశంసల జల్లు కురిపించారు. ​గతంలో సూర్యతో ఒక సినిమా చేయాలని ప్లాన్ చేసినా సరైన స్క్రిప్ట్ కుదరక సాధ్యపడలేదని, త్వరలోనే ఆయనను మెప్పించే కథతో సినిమా చేస్తానని త్రివిక్రమ్ వెల్లడించారు. […]
The post సూర్యతో ఎప్పటికైనా సినిమా చేస్తా – త్రివిక్రమ్ first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

Основное содержимое страницы с новостью.

Published on Aug 15, 2026 11:33 PM IST

సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ‘సంజయ్ విశ్వనాథ్’గా సూర్య కనబరిచిన నటనపై ప్రశంసల జల్లు కురిపించారు.

​గతంలో సూర్యతో ఒక సినిమా చేయాలని ప్లాన్ చేసినా సరైన స్క్రిప్ట్ కుదరక సాధ్యపడలేదని, త్వరలోనే ఆయనను మెప్పించే కథతో సినిమా చేస్తానని త్రివిక్రమ్ వెల్లడించారు. తన భార్య సూర్యకు పెద్ద అభిమాని అని, ఏ సెట్స్‌కు రాని ఆమె సూర్యను కలిసేందుకే ప్రత్యేకంగా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సెట్‌కు వచ్చిందని సరదాగా పంచుకోగా, సూర్య ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.

Схожие новости

#Наименование новостиТональностьИнформативностьДата публикации
1సూర్య సినిమా సెన్సేషన్.. అప్పుడే 10 లక్షల టికెట్ల సేల్!09.2615-08-2026
23 నెలల్లో 2 బ్లాక్ బస్టర్స్.. సూర్య సత్తా ఇది..!09.0415-08-2026
3మరోసారి సంక్రాంతి బరిలోకి ప్రశాంత్ వర్మ సినిమా!?06.7115-08-2026
4‘ఆస్మాన్’తో మేఘాంశ్ సక్సెస్ అందుకోవాలి – శాంతి శ్రీహరి07.1415-08-2026
5సంక్రాంతి బరిలో సంబరాల ఏటి గట్టు.. రిలీజ్ డేట్ ఫిక్స్..!06.8515-08-2026
6‘టాక్సిక్’ లో వల్గారిటీ.. యశ్ ఇచ్చాడు క్లారిటీ..!07.1415-08-2026
7కామ్రేడ్ కళ్యాణ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. వచ్చేది అప్పడే..!07.415-08-2026
8ఘనంగా శ్రీహరి జయంతి వేడుకలు..!06.0115-08-2026
9విశాల్ కెరీర్ లోనే డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’కి షాకింగ్ నంబర్స్?05.815-08-2026
10‘లెనిన్’ సక్సెస్.. అఖిల్ సైలెంట్.. ఎందుకో..?07.2915-08-2026

Классификация: . Схожих патентов: 0. Схожих новостей: 10. Тональность: 0. Информативность: 7.5. Источник: www.123telugu.com.