Вход на сайт

Просмотр новости

Найдите то, что Вас интересует

3 నెలల్లో 2 బ్లాక్ బస్టర్స్.. సూర్య సత్తా ఇది..!

Дата публикации: 15-08-2026 15:33:00

సౌత్ ఇండస్ట్రీలో ప్రముఖ హీరోలలో ఒకరు సూర్య. రజినీకాంత్, కమల్ హాసన్ ల తరహాలోనే తెలుగు బాక్సాఫీస్ వద్ద తనదైన ముద్ర వేసిన నటుడు ఆయన. అయితే, గతంలో ఆయన నటించిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడంతో, కొన్ని వర్గాల మీడియా ఆయన మార్కెట్ ముగిసిపోయిందని అభిప్రాయపడింది. కానీ, వీటన్నింటినీ తిప్పికొడుతూ సూర్య కేవలం మూడు నెలల వ్యవధిలోనే రెండు వరుస బ్లాక్‌బస్టర్లను సాధించి దిమ్మతిరిగే కమ్‌బ్యాక్ ఇచ్చారు. ముందుగా సూర్య నటించిన ‘కరుప్పు’ చిత్రం […]
The post 3 నెలల్లో 2 బ్లాక్ బస్టర్స్.. సూర్య సత్తా ఇది..! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

Основное содержимое страницы с новостью.

Published on Aug 15, 2026 9:03 PM IST

suriya

సౌత్ ఇండస్ట్రీలో ప్రముఖ హీరోలలో ఒకరు సూర్య. రజినీకాంత్, కమల్ హాసన్ ల తరహాలోనే తెలుగు బాక్సాఫీస్ వద్ద తనదైన ముద్ర వేసిన నటుడు ఆయన. అయితే, గతంలో ఆయన నటించిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడంతో, కొన్ని వర్గాల మీడియా ఆయన మార్కెట్ ముగిసిపోయిందని అభిప్రాయపడింది.

కానీ, వీటన్నింటినీ తిప్పికొడుతూ సూర్య కేవలం మూడు నెలల వ్యవధిలోనే రెండు వరుస బ్లాక్‌బస్టర్లను సాధించి దిమ్మతిరిగే కమ్‌బ్యాక్ ఇచ్చారు. ముందుగా సూర్య నటించిన ‘కరుప్పు’ చిత్రం ఊహించని రీతిలో స్లీపర్ హిట్‌గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా విడుదలైన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కూడా తమిళ, తెలుగు భాషల్లో మంచి టాక్ తెచ్చుకుని బ్లాక్‌బస్టర్ దిశగా దూసుకుపోతోంది.

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి పెద్ద పోటీ లేకపోవడం, రూ. 200 కోట్ల గ్రాస్ కలెక్షన్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను సినిమా సులభంగా దాటేలా కనిపిస్తుండటంతో, అభిమానులు మరియు ట్రేడ్ వర్గాలు సూర్య కమ్‌బ్యాక్ పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.

Схожие новости

#Наименование новостиТональностьИнформативностьДата публикации
1సూర్య సినిమా సెన్సేషన్.. అప్పుడే 10 లక్షల టికెట్ల సేల్!09.2615-08-2026
2సూర్యతో ఎప్పటికైనా సినిమా చేస్తా – త్రివిక్రమ్07.515-08-2026
3మరోసారి సంక్రాంతి బరిలోకి ప్రశాంత్ వర్మ సినిమా!?06.7115-08-2026
4సంక్రాంతి బరిలో సంబరాల ఏటి గట్టు.. రిలీజ్ డేట్ ఫిక్స్..!06.8515-08-2026
5‘లెనిన్’ సక్సెస్.. అఖిల్ సైలెంట్.. ఎందుకో..?07.2915-08-2026
6స్వాతంత్ర దినోత్సవం నాడు అల్లు అర్జున్ మిస్టేక్ పోస్ట్.. వెంటనే డిలీట్!05.2215-08-2026
751 ఇయర్స్ ఆఫ్ తలైవా.. ‘ధర్మన్’ సెట్స్ లో గ్రాండ్ సెలెబ్రేషన్స్..!08.3815-08-2026
8‘టాక్సిక్’ లో వల్గారిటీ.. యశ్ ఇచ్చాడు క్లారిటీ..!07.1415-08-2026
9‘ఆస్మాన్’తో మేఘాంశ్ సక్సెస్ అందుకోవాలి – శాంతి శ్రీహరి07.1415-08-2026
10ఘనంగా శ్రీహరి జయంతి వేడుకలు..!06.0115-08-2026

Классификация: . Схожих патентов: 0. Схожих новостей: 10. Тональность: 0. Информативность: 9.04. Источник: www.123telugu.com.