ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఇప్పుడు దర్శకుడు అట్లీతో భారీ చిత్రం ‘రాకా’ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ముంబైలోనే బిజీగా ఉన్న బన్నీ నుంచి లేటెస్ట్ గా ఓ మిస్టేక్ వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో అప్పటికపుడు యాక్టీవ్ గానే ఉంటాడని తెలిసిందే. అయితే ఏ అకేషన్ అయినా కూడా అల్లు అర్జున్ సోషల్ మీడియాలో తన నుంచి విషెస్ తప్పకుండా ఉంటాయి. అలానే నేడు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా పోస్ట్ […]
The post స్వాతంత్ర దినోత్సవం నాడు అల్లు అర్జున్ మిస్టేక్ పోస్ట్.. వెంటనే డిలీట్! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.
Published on Aug 15, 2026 4:57 PM IST
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఇప్పుడు దర్శకుడు అట్లీతో భారీ చిత్రం ‘రాకా’ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ముంబైలోనే బిజీగా ఉన్న బన్నీ నుంచి లేటెస్ట్ గా ఓ మిస్టేక్ వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో అప్పటికపుడు యాక్టీవ్ గానే ఉంటాడని తెలిసిందే.
అయితే ఏ అకేషన్ అయినా కూడా అల్లు అర్జున్ సోషల్ మీడియాలో తన నుంచి విషెస్ తప్పకుండా ఉంటాయి. అలానే నేడు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా పోస్ట్ వేయడం జరిగింది. కానీ ఈ పోస్ట్ లో ఊహించని మిస్టేక్ ఉండటంతో తాను వెంటనే ఈ పోస్ట్ తొలగించడం జరిగింది.
అయితే అల్లు అర్జున్ పోస్ట్ లో అంతా బాగానే ఉంది. కానీ త్రివర్ణ పతాకంలో మాత్రం అశోక చక్రం లేకపోవడాన్ని తాను ముందు గమనించినట్టు లేదు. కానీ దీనిపై వచ్చిన కామెంట్స్ తో బన్నీ వెంటనే ఈ పోస్ట్ ని తొలగించడం జరిగింది. కానీ ఈ గ్యాప్ లోనే సోషల్ మీడియాలో తన పోస్ట్ మరోలా వైరల్ అయ్యిపోయింది.

| # | Наименование новости | Тональность | Информативность | Дата публикации |
|---|---|---|---|---|
| 1 | రక్తచరిత్ర రాయనున్న ‘ఫౌజీ’..కొత్త పోస్టర్ తో ప్రభాస్ అరాచకం..! | 0 | 7.4 | 15-08-2026 |
| 2 | మరోసారి సంక్రాంతి బరిలోకి ప్రశాంత్ వర్మ సినిమా!? | 0 | 6.71 | 15-08-2026 |
| 3 | 51 ఇయర్స్ ఆఫ్ తలైవా.. ‘ధర్మన్’ సెట్స్ లో గ్రాండ్ సెలెబ్రేషన్స్..! | 0 | 8.38 | 15-08-2026 |
| 4 | ‘ఆస్మాన్’తో మేఘాంశ్ సక్సెస్ అందుకోవాలి – శాంతి శ్రీహరి | 0 | 7.14 | 15-08-2026 |
| 5 | ‘టాక్సిక్’ లో వల్గారిటీ.. యశ్ ఇచ్చాడు క్లారిటీ..! | 0 | 7.14 | 15-08-2026 |
| 6 | సూర్యతో ఎప్పటికైనా సినిమా చేస్తా – త్రివిక్రమ్ | 0 | 7.5 | 15-08-2026 |
| 7 | ‘లెనిన్’ సక్సెస్.. అఖిల్ సైలెంట్.. ఎందుకో..? | 0 | 7.29 | 15-08-2026 |
| 8 | సంక్రాంతి బరిలో సంబరాల ఏటి గట్టు.. రిలీజ్ డేట్ ఫిక్స్..! | 0 | 6.85 | 15-08-2026 |
| 9 | 3 నెలల్లో 2 బ్లాక్ బస్టర్స్.. సూర్య సత్తా ఇది..! | 0 | 9.04 | 15-08-2026 |